হরিয়ানা- এই রাজ্যের একটি আসনে জয় ছিনিয়ে নিয়েছে কংগ্রেস। কংগ্রেসের প্রাপ্ত ভোট ৪৯ শতাংশেরও বেশি। সেখানে বিজেপির প্রাপ্ত ভোট ৪০ শতাংশ।
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ రాష్ట్ర నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితం ఆధారంగానే నేతలకు పార్టీలో పదవులు కట్టబెడతారనే ప్రచారం సాగుతోంది.దీంతో కాంగ్రెస్ నేతలు రూట్ మార్చారు.